కరోనా టుడే అప్ డేట్స్..

కరోనా టుడే న్యూస్ అప్డేట్స్

తెలంగాణ:

► తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 334కు చేరింది. 

► ఆస్పత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

► తెలంగాణలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా, 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌:

► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303కు చేరింది.

► రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరుగురు డిశ్చార్జ్‌ అయ్యారు.

► గుజరాత్‌లో చిక్కుకున్న ఏపీ జాలర్ల సంక్షేమానికి చర్యలు .

► నేడు వేరావల్‌కు వెళ్లనున్న ప్రత్యేక బృందం..

► నేటి నుంచి పసుపు కొనుగోళ్లు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.


జాతీయం:

► దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,067గా నమోదైంది.

► ఇప్పటి వరకు కరోనా నుంచి 291 మంది బాధితులు కోలుకున్నారు..

ప్రపంచం:

► ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. 

► ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 74వేలకు చేరింది.

► ఇప్పటివరకు 2,78,330 లక్షల మంది బాధితులు కోలుకున్నారు.

► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.60 లక్షలు దాటింది. 

► అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 10,859 మంది మృతి చెందారు.

Post a Comment

أحدث أقدم