టీఎస్ మోడల్ పాఠశాలలో ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరంలో దరఖాస్తులు ప్రారంభం

ప‌్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి మోడల్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వ‌ర్యం‌లోని జూని‌యర్‌ కాలే‌జీల్లో ఇంటర్ ఫ‌స్టియ‌ర్‌లో ప్ర‌వేశాల‌కు‌‌ నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌ద‌లైంది. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దర‌ఖా‌స్తులు చేసు‌కో‌వ‌చ్చు. ఎంపి‌కైన వారి జాబి‌తాలు అక్టోబ‌ర్ 5న‌ ప్రక‌టి‌స్తారు. ఒరి‌జి‌నల్‌ సర్టి‌ఫి‌కెట్లు అక్టోబ‌ర్ 7న పరి‌శీ‌లి‌స్తారు. రాష్ట్రంలో మొత్తం 192 మోడ‌ల్ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో ఇంట‌ర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తి గ్రూప్‌లో 40 సీట్ల చొప్పున ఉన్నాయి. 

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: సెప్టెంబ‌ర్ 30

మెరిట్ లిస్ట్‌: అక్టోబ‌ర్ 5న‌

పూర్తి వివరాలకు సమీప డిజిటల్ సేవ, మీసేవ, ఆన్లైన్ కేంద్రాలలో లభిస్తుంది. దరఖాస్తులు కూడా ఈకేంద్రాలలో చేసుకోవచ్చు.

 

దరఖాస్తు కావాల్సిన వివరాలు:
                              ధన్యవాదాలు

మరిన్ని ఇలాంటి పోస్టుల కోసం మా బ్లాగ్ ని విజిట్ చేస్తూ ఉండండి...

Post a Comment

أحدث أقدم