దోస్త్ సీట్ అలాట్ మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ అవుతున్నాయి II ఏతేదీలోగా సీట్ కన్ఫర్మ్ చేయాలి..?

డిగ్రీ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యేందుకు మొదటి విడతలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థులకు సీట్ అలాట్ మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. మీ కేటగిరి ఆధారంగా రూ.500/- లేదా రూ.1000  చెల్లించి మీయొక్క సీటును ఆన్ లైన్ ద్వారా కన్ఫర్మ్  చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు : 
****************************************
ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేయుటకు చివరి తేదీ : 26.09.2020
ఆన్లైన్ ద్వారా కన్ఫర్మ్ చేసిన సీటును సంబంధిత కాలేజీకి వెళ్లి ఫైనల్ కన్ఫర్మ్ చేయాల్సిన తేదీలు : 10.10.2020 నుంచి 15.10.2020 లోపు 


మొదటి విడతలో సీటు కన్ఫర్మ్ కానివారు, మొదటి విడతలో ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వారు ప్రస్తుతం రెండో విడతలో రిజిస్ట్రేషన్ చేసుకుని చేసుకునేందుకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా లోకల్ అప్డేట్స్ బ్లాగ్ ని విజిట్ చేస్తూ ఉండండి

Post a Comment

أحدث أقدم