TS Eamcet-2021-22 Application Schedule II Applications are started

 

TSEAMCET-2021-22 Schedule

తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎంసెట్-2021-22 నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే... దరఖాస్తు తేదీలు, తప్పొప్పులు సరిచేసుకునే తేదీలు, హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీలు, పరీక్ష తేదీలు మొదలగునవి ఇక్కడ పొందు పర్చడం జరిగినది. 

అప్లికేషన్ ప్రారంభ మరియు ముగియు తేదీలు 
  • Application Start date : 20.03.2021
  • Application End Date : 18.05.2021
  • With Rs.250 Late fee Amount : 28.05.2021
  • With Rs.500 Late fee Amount : 07.06.2021
  • With Rs.2500 Late fee Amount : 17.06.2021
  • With Rs.5000 Late fee Amount : 25.06.2021
తప్పొప్పులు సరిచేసుకునే తేదీలు 
  • Download Start date : 19.05.2021
  • Download End Date : 27.05.2021

హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే తేదీలు
  • Download Start date : 17.06.2021
  • Download End Date : 01.07.2021
పరీక్ష తేదీలు..
  • Engineering (E) : 07-07-2021 to 09-07-2021
  • Agriculture & Medical(AM) : 05-07-2021 to 06-07-2021
మరిన్ని వివరాల కోసం మా ఈ వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి.. 


Post a Comment

أحدث أقدم