రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ

మహాదేవపూర్, లోకల్ న్యూస్పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని మండలంలోని ముస్లింలందరికి మహాదేవపూర్ ఎంపీపీ రాణి బాయి రామారావు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ప్రారంభం నుండి నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాసాలు పాటిస్తూ ఈ కరోనా వైరస్ విపత్కర పరిస్థితిలో ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకుంటూ ముస్లిం సోదరులకు ఎల్లప్పుడు అల్లా దీవెనలు లభించాలని  ఆమె కోరారు.

Post a Comment

أحدث أقدم