సహస్త్ర సీమా బల్ లో 1522ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

సహస్త్ర సీమా బల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్ట్ పేరు : వివిధ రంగాలలో కానిస్టేబుల్

మొత్తం పోస్టులు : 1522

అర్హతలు : 
పదవ తరగతి,  లాబరేటరీ అసిస్టెంట్ సర్టిఫికెట్ , ఫస్ట్ ఎయిడ్ పరీక్ష పాసైన సర్టిఫికెట్, డిప్లమా

ముఖ్యమైన తేదీలు :
ప్రారంభ తేదీ : 28.07.2020
దరఖాస్తు చివరితేది : 27.09.2020
 
వయస్సు:
18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి
(వయోపరిమితి వర్తిస్తుంది)

Post a Comment

Previous Post Next Post