బాసర ట్రిపుల్ ఐటీలో 2020-2021 విద్యాసంవత్సరానికి ప్రవేశ పరీక్షకు ప్రకటన విడుదల

2020-21 విద్యా సంవత్సరం కొరకు RGUKT- బాసర (తెలంగాణ రాష్ట్రం) లో 6- సంవత్సరాలు సమీకృత B.tech ప్రోగ్రామ్ మొదటి సంవత్సరం ప్రవేశం కోసం దరఖాస్తు కోరబడుచున్నవి.

దరఖాస్తు చేసుకునే విధానం
- దరఖాస్తు ఆన్ లైన్ పద్దతి ద్వారా మాత్రమే చేసుకోవాలి
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 16-09-2020
- ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ : 06-10-2020

గమనిక : 
1. ప్రవేశాలు 10వ తరగతి నేడు పాయింట్ యావరేజ్ (GPA) మరియు ప్రతి సట్టెక్టులో అభ్యర్థి పొందిన గ్రేడు ప్రతిభల ఆధారంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని అనుసరించి ఉంటాయి. (నాన్ వేడిన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు నుండి వచ్చిన దరఖాస్తుల యొక్క GPAకు అదనంగా 0.4 డిప్రైవేషన్ స్కోరును కలపబడుతుంది.

2. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రేతర విద్యార్థులకు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న భారతీయ పిల్లలు అంతర్జాతీయ మరియు NRI విద్యార్థులకు సూపర్ న్యూమరీ సీట్లలో ప్రవేశానికి అర్హులు. 

3. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి కేటాయించిబడిన 15% సీట్లు కేటాయింపు ప్రాతిపదిక తర్వాత నిర్ణయించబడుతుంది

Post a Comment

أحدث أقدم