డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్ పొందేందుకు దరఖాస్తు గడువు పెంపు II ట్యూషన్ పీజు చెల్లింపుకు కూడా

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2020-2021విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు మరోసారి గడువు తేదీని పొడిగించారు. మొదటి సంవత్సరం అడ్మిషన్ తో  పాటు డిగ్రీ రెండవ,మూడవ సంవత్సరాలకు సంబంధించి ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు కూడా తేదీని పొడగించారు. విద్యార్థులు సకాలంలో చెల్లించుకోగలరు.

ముఖ్యమైన తేదీలు :
అడ్మిషన్ పొందుటకు చివరితేదీ : 15.10.2020
రెండవ మూడు సంవత్సరాల ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 15.10.2020

ధరఖాస్తుకు కావలసినవి : 
● ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ లేదా వీటికి సమాన అర్హతలు కలిగిన మెమో జీరాక్స్ లేదా ఎంట్రన్స్ టెస్ట్ మెమో(ఇందులో ఏదేని ఒకటి)
● పదవ తరగతి మార్కుల మెమో జిరాక్స్ 
● ఆధార్ కార్డు జిరాక్స్ 
● పాస్ పోర్ట్ సైజు ఫోటో
● అభ్యర్థి సంతకం

తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ మీడియాల్లోను కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

మొదటి, ఐదవ, ఆరవ సెమిస్టర్ పరీక్ష షెడ్యూల్ కోసం : CLICK HERE

Post a Comment

Previous Post Next Post