బీఈడీ(Edcet-2020) హాల్టికెట్స్ డౌన్లోడ్ ప్రారంభం

అక్టోబర్ 1వ తేదీ మరియు 3వ తేదీలలో జరగబోయే బీఈడీ(Edcet-2020) హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. 
సర్వర్ ప్రాబ్లమ్ లేకుండా ఉన్నప్పుడే హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని సెంటర్ తెలుసుకోగలరు.

హల్ టికెట్ డౌన్లోడ్ చేస్కుకోవడం కోసం :  ఇక్కడ క్లిక్ చేయండి
Download Hall Ticket.                    : CLICK HERE


పరీక్షను ట్రయల్ గా రాసేందుకు  :  క్లిక్ చేయండి
For Mock Test.                      :  CLICK HERE

Date of Examination :
1-10-2020(Afternoon session) &
3-10-2020(Forenoon & Afternoon sessions)

Post a Comment

Previous Post Next Post