General Knowledge Quiz -8 : 08.04.2021 by Lokal Updates

  ఈరోజు క్విజ్ మీ జనరల్ నాలెడ్జ్ కి ఒక ఉదాహరణ... అలాగే ప్రతి రోజు నిర్వహించే  క్విజ్ లో భాగంగా వారంలో ఎదో ఒక రోజు ఖచ్చితంగా క్యాష్ ప్రైజ్ లేదా ఇతర గిఫ్ట్ కాంపిటీషన్ నిర్వహిస్తాం.. ఇందులో గిఫ్ట్  కాంపిటీషన్ నిర్వహించిన రోజు ఇచ్చిన  అన్ని ప్రశ్నలకు జవాబు చేసిన ఒకరిని Randomగా  సెలక్ట్ చేసి ఈ బహుమతిని పంపించడం జరుగుతుంది.

    ఈక్విజ్ మీకు ఉపయోగడితే ఇతరులకు షేర్ చేయండి... అలాగే ప్రతి రోజు ఉచితంగా అందించే ఈ క్విజ్ పోటీలను వినియోగించుకోండి. ప్రతి రోజు నిర్వహించే  క్విజ్'లో  భాగంగా ప్రతి ఆదివారం మరిన్ని ఎక్కువ ప్రశ్నలతో క్విజ్'ను  మీ ముందుంచుతాం

గత వారం లక్కీ డ్రా వివరాలు...

  • ఈనెల 6వ తేదీన నిర్వహిచిన క్విజ్ లో మొత్తం 450మంది పాల్గొన్నారు... ఇందులో మరుసటి రోజు ఉదయం 9గంటల లోపు వారి క్విజ్ ను పూర్తిచేసిన వారు 377మంది మాత్రమే...
  • మళ్ళీ ఇందులో 50/50 సాధించినవారు కేవలం 52మంది మాత్రమే....
  • అంటే ఈ 52మంది లక్కీ డ్రాకు ఎంపిక కాగా... లక్కీ విన్నర్ గా చిట్టి అనే పేరుతో క్విజ్ లో పాల్గొన్న వారు లక్కీ డ్రాను గెలుచుకున్నారు.. వారి ఫోన్ నెంబర్ : 26189(చివరి ఐదు అంకెలు).. అయితే ఈ నెంబర్ పై ఫోన్ పే, గూగుల్ పే లేనందున.. ఈ నెల 9వ తేదీలోపు 7993993575 నెంబర్ ను సంప్రదించి.. రూ.100 క్యాష్ ప్రైజ్ పొందగలరు. లేని యెడల మల్లి లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించబడును..

Post a Comment

Previous Post Next Post