HomeBreaking News తెలంగాణలోలాక్ డౌన్ ఎత్తివేత... byAshok Yadav June 19, 2021 0 Comments తెలంగాణలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల నిబంధనలను కూడా ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో ఇక తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు. రేపటి నుంచి సాధారణంగా పరిస్థితులు ఉండనున్నాయి. Tags Breaking News lock down news lokal news shortnews Share
Post a Comment