الصفحة الرئيسيةBreaking News తెలంగాణలోలాక్ డౌన్ ఎత్తివేత... byతొలివేకువ يونيو 19, 2021 0 تعليقات తెలంగాణలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల నిబంధనలను కూడా ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో ఇక తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు. రేపటి నుంచి సాధారణంగా పరిస్థితులు ఉండనున్నాయి. Tags Breaking News lock down news lokal news shortnews مشاركة
إرسال تعليق