శిక్షణ తరగతులకు హాజరవ్వాలి

లోకల్ అప్డేట్స్,(జయశంకర్ భూపాలపల్లి), ఏప్రిల్ 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రెండో రోజు(ఆదివారం) జరిగే శిక్షణ తరగతులు ఉదయం 10 గంటలకే మొదలవుతాయని TUWJ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే జర్నలిస్టులు ఉ.8.30కే బయలుదేరాలని కోరారు. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయని.. ఎవరు . మిస్ కాకుండా హాజరవ్వాలని చెప్పారు.

Post a Comment

Previous Post Next Post